ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎట్టకేలకు ఓటీటీలోకి 'పెళ్లి సందD'

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 22, 2022, 09:41 AM
రోషన్-శ్రీలీల జంటగా తెరకెక్కిన 'పెళ్లి సందD' చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా 2021 అక్టోబర్ 15న విడుదలైంది. అయితే ఇప్పటికీ ఓటీటీలోకి రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. గౌరీ రోణంకి దర్శకత్వంలో, రాఘవేంద్రరావు పర్యవేక్షలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 24 నుంచి జీ5లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జీ5 తాజాగా ప్రకటించింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com