ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT విడుదల తేదీని ఖరారు చేసిన కంగనా 'ధాకడ్'

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 12:48 PM

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, రజనీష్ ఘాయ్ దర్శకత్వంలో నటించిన "ధాకడ్" మే 20న రిలీజ్ అయ్యింది. ఉమన్ సెంట్రిక్ యాక్షన్ సినిమా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో ఏజెంట్ అగ్నిగా కంగనా సాలిడ్ గా కనిపిస్తుంది. అర్జున్ రాంపాల్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఇప్పుడు జూలై 1, 2022న ధాకడ్ సినిమా తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రదర్శించబడుతుందని ZEE5 సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. సోహమ్ రాక్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, సోహెల్ మక్లై ప్రొడక్షన్స్ మరియు ఆశ్రయం ఫిల్మ్‌లు ఈ సినిమాని నిర్మించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com