ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమా షూటింగ్‌లో ఇద్దరు నటులు మృతి

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 20, 2022, 11:04 AM
మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా సుర్ ద్వీపకల్పంలో విషాధం జరిగింది. నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'ది చూసెన్ వన్' చిత్రీకరణ జరుగుతున్న ప్రాంతానికి ఓ వ్యాన్ బోల్తా పడుతూ దూసుకొచ్చింది. జువాన్ ఫ్రాన్సిస్కో, రేముండో గుర్డానో అనే ఇద్దరు నటులు మరణించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జూన్ 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com