ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆది ‘తీస్ మార్ ఖాన్’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 17, 2022, 11:14 PM

ఆది హీరోగా నటిస్తున్న సినిమా ‘తీస్ మార్ ఖాన్’. ఈ సినిమాకి కళ్యాణ్‌జీ గోగన దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ  సినిమా  టీజర్ ను జూన్ 18న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. దీనికి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేశారు. ఈ సినిమాలో సునీల్, పూర్ణ, కబీర్ దుహన్ సింగ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాని విజరు సినిమాస్ పతాకంపై నాగం తిరుపతిరెడ్డి నిర్మించారు. ఈ సినిమాని జూలై 27న విడుదల కానుంది. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com