ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టైలిష్ లుక్​లో కియారా

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 04:20 PM

కియారా ఫ్యాషన్ డైరీస్ ఎప్పటికప్పుడు అప్​డేట్​లో ఉంటాయి. స్టైలిష్ లుక్​లో కనిపించేందుకు ఈ భామ ఎప్పుడూ వెనుకాడదు. తాజాగా పాస్టెల్ బ్లూ కో ఆర్డ్ సెట్​లో కనిపించి.. కొత్త ఫ్యాషన్ గోల్స్ ఇచ్చింది భామ.కియారా అద్వానీ ప్రస్తుతం తన ఇటీవల విడుదలైన భూల్ భూలయ్యా 2 చిత్రం విజయంతో సంతోషంలో మునిగి తేలుతుంది. 2007 బ్లాక్ బస్టర్ భూల్ భూలయ్యా సీక్వెల్​గా హారర్ కామెడీ జోనర్​లో విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు అందుకుంది.కియారా ఫ్యాషన్ డిజైనర్ గౌర్ వివ్ దేశాయ్‌కి మ్యూజ్ ప్లే చేసింది.దీనిలో భాగంగా చిత్రాల కోసం పాస్టెల్ బ్లూ కో-ఆర్డ్ సెట్‌ను ఎంచుకుంది.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com