ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అంటే సుందరానికి' 4 రోజుల AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 02:02 PM

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ నటించిన "అంటే సుందరానికి" సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 11.11 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో నదియా, హర్ష వర్ధన్, సుహాస్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోమ్-కామ్ సినిమాని మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు.
ఏరియా వైస్ కలెక్షన్స్ ::
నైజాం –4.94కోట్లు
సీడెడ్ –1.11కోట్లు
UA –1.25కోట్లు
ఈస్ట్ –89L
వెస్ట్ - 76L
గుంటూరు –83L
కృష్ణ -78L
నెల్లూరు –55L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్: 11.11 కోట్లు (18.80 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com