ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బ్రహ్మాస్త్రం' మూవీ ట్రైలర్ రీలీజ్ !

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 01:39 PM
రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'బ్రహ్మాస్త్రం' సినిమా పార్ట్-1 ట్రైలర్ ను బుధవారం విడుదల చేశారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్ చూస్తే హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. ఈ సినిమా మొత్తం 3 భాగాలుగా తెరకెక్కుతోంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com