ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీపిక పదుకొణె ఆస్పత్రిపాలవ్వడానికి కారణమదే

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 01:30 PM

బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణే నిన్న హైదరాబాద్ లో అత్యవసరంగా ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ఏమైందని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. దీనిపై డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు. దీపికా పదుకొణేకి టాచీకార్డియా అనే సమస్య ఉండటం వల్ల ఆమె గుండె హఠాత్తుగా వేగంగా కొట్టుకుంటుందని తెలిపారు. ఒత్తడి, కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం, మానసిక సమస్యల వల్ల ఈ వ్యాధి వస్తుందని డాక్టర్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com