ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విక్రమ్' 10వ రోజు AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 14, 2022, 01:01 PM

లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన "విక్రమ్" సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.95 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నాడు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం –41L
సీడెడ్ -13L
UA -14L
ఈస్ట్ –7L
వెస్ట్ -4L
గుంటూరు -6L
కృష్ణ -7L
నెల్లూరు -3L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్: 0.95 కోట్లు (1.50 కోట్లు గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com