ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అవతార్-2'కు యమ క్రేజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 13, 2022, 12:03 PM
అవతార్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. అవతార్2 సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కాబోతోంది. ఏకంగా 160 భాషల్లో అవతార్2 సినిమా విడుదల కానుంది. డిసెంబర్ 16న థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com