బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ వీకెండ్ ట్రీట్ ఇచ్చింది. ఆరెంజ్ బికినీలో రెచ్చిపోయింది. సద్రపు ఒడ్డున బీచ్ లో అందాల విందు చేస్తూ రచ్చ రచ్చ చేసింది. 2017లో విరాట్ కోహ్లిని పెళ్లాడింది అనుష్క. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం కాకపోయినా.. గ్లామర్ పాత్రలు మాత్రం చేయలేదు. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మ హద్దులు చెరిపేసింది. మునుపటిలా హాట్ గా కనిపిస్తుంది. ఇటీవల జరిగిన కరణ్ జోహార్ బర్త్ డే పార్టీలో ఓ రేంజ్ లో క్లీవేజ్ షో చేసింది. ఇప్పుడు దానిని కంటిన్యూ చేస్తూ.. బీచ్ లో రెచ్చిపోయింది. ప్రస్తుతం అనుష్క 'మై : ఏ మదర్స్ రేంజ్', 'ఖాలా' చిత్రాలను నిర్మిస్తోంది. 'చకా ఎక్స్ ప్రెస్' లో నటిస్తుంది. టీమిండియా ఉమెన్స్ క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్ ఇది. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.