హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్ ఎప్పుడూ లేనిది చాలా గ్యాప్ ఇచ్చింది. ఇటీవల కాలంలో ఆమె నుంచి సింగిల్ పిక్ రాలేదు. సెల్ఫీ వీడియో, ఫిట్నెస్ వీడియోలు కరువు య్యాయి. దీంతో ఆమె అభి మానులు విరహంతో రగిలి పోతున్నారు. పాత ఫోటోలను కొత్తగా వైరల్ చేసే పని పెట్టుకున్నారు. ఈ క్రమంలో రాయ్ లక్ష్మి పూల బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సినిమాల విష యానికొస్తే.. ప్రస్తుతం రాయ్ లక్ష్మి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఆనంద భైరవి (తెలుగు), ఝాన్సీ ఐపీఎస్ (కన్నడ), గ్యాంగ్ స్టర్ 21 (తమిళ్), Monster (మల యాళం) సినిమాల్లో నటిస్తోంది.