ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శర్మ సిస్టర్స్ లేటెస్ట్ పిక్ వైరల్

cinema |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 02:19 PM

చిరుత పిల్ల నేహా శర్మ నాన్ స్టాప్ గా రెచ్చిపోతుంది. ఒకసారి సింగిల్ గా, మరోసారి చెల్లెలు రితికా శర్మతో కలిసి రచ్చ చేస్తోంది. వాటిని ఒక్కోక్కటిగా వదులుతుంది. తాజాగా చెల్లెలు రితికా తో కలిసి ప్రొఫెషనల్ గా ఫోజులి చ్చిన పిక్ ఒకటి తన ట్విట్టర్ ఖాతా షేర్ చేసింది. ఈ  ప్రపంచంలో.. ఆమె నా ప్రపంచం' అంటూ Pierre Jeanty కోట్ ను జత చేసింది. ఈ పోజ్ లో ఇద్దరు సీరియస్ లుక్ లో కనిపిస్తున్నా.. హాట్ ఉన్నారు. దీంతో శర్మ సిస్టర్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నేహా శర్మ ఇద్దరికి 'చిరుత' తొలి సినిమా. ఆ తర్వాత బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది.. ఈ బీహార్ బ్యూటీ. బిజీ కాకపోయినా.. అడపాదడపా సినిమాలు చేస్తోంది. గత ఏడాది 'ఆఫత్-ఇ-ఇష్' (జీ5) వెబ్ సిరీస్ తో సందడి చేసింది. ప్రస్తుతం 'జోగిరా సార రా రా' సినిమాలో నటిస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com