ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ది లెజెండ్' సినిమా గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sat, May 28, 2022, 07:16 PM

జెడి-జెర్రీ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శరవణన్ అరుల్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ది లెజెండ్‌' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా నటిస్తున్న గీతిక ఫస్ట్ లుక్ పోస్టర్ ని మూవీ మేకర్స్ రివీల్ చేసారు. నాజర్, ప్రభు, వివేక్, యోగి బాబు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాకు హరీష్ జైరాజ్ సంగీత అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com