ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన 'KGF-2' సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా బాక్సాఫీస్ వద్ద 41 రోజులలో 84.06 కోట్లు వసూలు చేసింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో కీలక పాత్రలలో నటించారు.
'KGF చాప్టర్ 2' తెలుగు రాష్ట్రాల 41 రోజుల కలెక్షన్స్ :::
నైజాం : 42.87కోట్లు
సీడెడ్ : 12.01కోట్లు
UA : 7.91కోట్లు
ఈస్ట్ : 5.58కోట్లు
వెస్ట్ : 3.64కోట్లు
గుంటూరు : 4.92కోట్లు
కృష్ణా : 4.28కోట్లు
నెల్లూరు : 2.82కోట్లు
AP-TS టోటల్:84.06కోట్లు(136.50కోట్ల గ్రాస్)