ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్కారు వారి పాట 13 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 01:50 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. నదియా, సముద్రఖని, నాగబాబు, బ్రహ్మాజీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 87.43 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ ::::
నైజాం –32.65కోట్లు
సెడెడ్ -11.28కోట్లు
UA -12.17కోట్లు
ఈస్ట్ -8.33కోట్లు
వెస్ట్ - 5.49కోట్లు
గుంటూరు - 8.40కోట్లు
కృష్ణ –5.71కోట్లు
నెల్లూరు -3.40కోట్లు
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ టోటల్ కలెక్షన్స్-87.43కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com