ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఎఫ్ 3' మూవీ నుండి మేకింగ్ వీడియో విడుదల

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 09:43 PM

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా నటించిన సినిమా 'ఎఫ్ 3'. తమన్నా భాటియా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా విడుదల దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రొమోషన్స్ జోరుగా చేస్తున్నాయి.తాజాగా ఈ  సినిమా నుండి మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. ఈ సినిమాలో సునీల్, సోనాల్ చౌహన్, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలో నటించారు.ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com