ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సర్కారు వారి పాట' 12వ రోజు AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 12:03 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ఈ సినిమా 12వ రోజు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.86 కోట్లు వసూలు చేసింది.
12వ రోజు AP/TS కలెక్షన్స్:::
నైజాం: 26L
సీడెడ్: 14L
UA:15L
ఈస్ట్: 10L
వెస్ట్: 7L
గుంటూరు: 4L
కృష్ణా: 6L
నెల్లూరు: 4L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్సాఫీస్ కలెక్షన్స్ :0.86కోట్లు (1.45 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com