తెలుగందం ఈషారెబ్బా మంచి నటి అనిపించు కుంది.కానీ బిజీ హీరోయిన్ కాలేకపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ కే పరిమితం అయింది. లీడ్ రోల్ లో నటించే ఛాన్స్ రావడం లేదు.దానికి కావాల్సిందల్లా గ్లామరే. అది తన దగ్గర టన్నుల కొద్దీ ఉందని నిరూపించే ప్రయత్నం చేస్తోంది.. ముద్దుగుమ్మ. నాన్ స్టాప్ గా ఫోటో షూట్స్ చేస్తోంది. అన్ని యాంగిల్స్ లో అందాలు ఆరబోస్తోంది. తాజాగా టైట్ ఫిట్ అందాలతో ఆకట్టుకుంది. ఎప్పటిలాగే ఎద అందాలను ఎరగా వేసింది. అయితే ఇవేవీ ఆమెకు సినిమా ఛాన్స్ లు తీసుకురా కపోవడం బాధని కలిగించే విషయమే. ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళంలో 'ఒట్టు', తమిళ్ లో 'ఎయిర్యం జన్మంగళ్' సినిమాలు చేస్తోంది.