సిబి చక్రవర్తి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన "డాన్" సినిమా మే 13, 2022న గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 85.30 కోట్లు వసూలు చేసింది.
'డాన్' 10 రోజుల కలెక్షన్స్::::
నైజాం-0.73 కోట్లు
సీడెడ్-0.24కోట్లు
వైజాగ్-0.26 కోట్లు
ఈస్ట్ -0.13కోట్లు
వెస్ట్-0.9కోట్లు
కృష్ణా - 0.10 కోట్లు
నెల్లూరు-0.7L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్-1.71కోట్లు
తమిళనాడు:58.50 కోట్లు
తెలుగు రాష్ట్రాలు :3.40 కోట్లు
కర్ణాటక :3.85 కోట్లు
కేరళ + ROI:1.45 కోట్లు
ఓవర్సీస్ :18.10 కోట్లు
టోటల్ ప్రపంచవ్యాప్త కలెక్షన్స్:85.30 కోట్లు