ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అంటే సుందరానికీ' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

cinema |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 12:33 PM
నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ 'అంటే .. సుందరానికీ' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మళయాల నటి నజ్రియా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. వివేక్ సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. జూన్ 10వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల కానుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com