ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీచ్ లో సేదతీరుతున్న అమలా పాల్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 12:03 PM

మలయాళ బ్యూటీ అమలా పాల్ సమ్మర్ వెకేషన్ ని మస్త్ గా ఎంజాయ్ చేస్తోంది. బీచ్ లో సేదతీరుతున్న ఫోటోలు అభిమా నుల కోసం షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో హాట్ & స్టైలిష్ గా ఇచ్చిన పోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 'బెజవాడ' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది అమల. ఆ తర్వాత లవ్ ఫెల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు సినిమాల్లో నటించింది. ఆమె నటించిన వెబ్ సిరీస్ 'పిట్టకథలు' గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం అమల మూడు సినిమాలతో పాటు ఓ వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది.








SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com