తమిళనాడుకు చెందిన గాయని సంగీత సాజిత్ మృతి చెందరు.46 ఏళ్ల నేపథ్య గాయని సంగీత సజిత్ .. తమిళం, కన్నడ, తెలుగు భాషా సినిమాల్లో చాలా పాటలు పాడారు. ఆమె 200కి పైగా పాటలు పాడారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతూ సంగీత ఆదివారం మృతి చెందింది.పలువురు సౌత్ సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.