విశాల్ హీరోగా నటిస్తున్న సినిమా 'లాఠీ'.ఈ సినిమాకి ఏ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్రబృందం. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమాని ఆగస్ట్ 12న ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాని రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.