ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ పర్యటనకు బయల్దేరిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 17, 2018, 11:02 AM

అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతినుంచి విశాఖ పర్యటనకు బయలుదేరారు. విశాఖలో అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల సదస్సును ఆయన ప్రారంభించనున్నారు. నేటినుంచి మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగున్నది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com