ఆసియా కప్ టోర్నీకి ముందు టీమిండియాకు క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. టీం ఇండియా కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమయ్యాడు. మరికొద్ది రోజుల్లో టీ20 ప్రపంచకప్ కూడా జరగనున్న నేపథ్యంలో బుమ్రా గాయపడడం ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఆసియా కప్‌లో భాగంగా ఆగస్టు 28న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
![]() |
![]() |