ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ వివరణ

national |  Suryaa Desk  | Published : Thu, Jul 07, 2022, 04:54 PM

రాయ్‌పూర్ నుంచి ఇండోర్ వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ 6ఈ-905 విమానం క్యాబిన్‌లో బుధవారం పొగలు వచ్చినట్లు వార్తలొచ్చాయి. దీనిపై ఇండిగో విమాన‌యాన సంస్థ స్పందించింది. విమానంలో పొగలు వచ్చిన వార్తలను ఖండించింది. గురువారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ వివరణ ఇచ్చింది. ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ కండిష‌నింగ్ సిస్ట‌మ్ తేమ కార‌ణంగా పొగ‌మంచు ఏర్ప‌డింద‌ని, అంతేగానీ విమానంలో ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com