ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో పెళ్లి చేసుకోబోతున్న పంజాబ్ సీఎం

national |  Suryaa Desk  | Published : Wed, Jul 06, 2022, 04:31 PM

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. డాక్టర్​ గురుప్రీత్​ కౌర్​ ను చంఢీగఢ్​ లో గురువారం ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు. ఆయన తన మొదటి భార్యకు ఆరేళ్ల క్రితం విడాకులిచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పిల్లలు తమ తల్లితో కలిసి అమెరికాలో ఉంటున్నారు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో భగవంత్ మాన్​, గురుప్రీత్​ కౌర్​ ల వివాహం చంఢీగఢ్​ సెక్టార్​ 8లోని ఓ గురుద్వారాలో జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com