యూపీలోని మొయిన్‌పురిలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. ఓ పోలీసును ఏకంగా పోలీస్‌స్టేషన్‌లో చావగొట్టాడు. ఓ పాత కేసులో విచారణ సందర్భంగా అతడిని స్టేషన్‌కు పిలిపించారు. విచారణ మధ్యలో విసుగు పుట్టి పోలీస్‌పై దాడి చేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వీడియోను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.