ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నన్ను మసాజ్ చేయమని వేధించారు: ద్యుతీచంద్

national |  Suryaa Desk  | Published : Tue, Jul 05, 2022, 12:17 PM

భారత్ స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ కీలక విషయాలు బయటపెట్టింది. భువనేశ్వర్‌లోని స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉన్నప్పుడు తనను సీనియర్లు ర్యాగింగ్ చేశారని, బాడీ మసాజ్ చేయమని తీవ్రంగా వేధించేవారని చెప్పుకొచ్చింది.


శనివారం భువనేశ్వర్‌లోని బీజేబీ కళాశాలకు చెందిన 19 ఏళ్ల విద్యార్థిని ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకుంది. దీనిపై స్పందించిన ద్యుతి తాను హాస్టల్‌లో ఉన్నప్పుడు ఎదుర్కొన్న వేధింపులను గుర్తుచేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com