ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైబీపీని అదుపులో ఉంచుకోండిలా

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Jul 05, 2022, 12:05 PM

చాలా మంది హైబీపీతో ఇబ్బంది పడుతుంటారు. అటువంటివారు ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడం ఎంతో మంచిది. అలాగే ఉప్పు తక్కువగా తినడం వల్ల అధిక బీపీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అదేవిధంగా మీరు మీ ఆహారంలో టమోటాలు తప్పనిసరిగా చేర్చుకుంటే హైబీపీ సమస్య తగ్గుతుంది. జపనీస్ పరిశోధన ప్రకారం ఉప్పు లేకుండా టమోటా లేదా ఒక కప్పు దానిమ్మ రసం తాగడం వల్ల రక్తపోటు తగ్గడమేకాదు మంచి ప్రోటీన్లు బాడీకి అందుతాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com