ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

national |  Suryaa Desk  | Published : Fri, Jun 24, 2022, 11:00 AM

బస్సు లోయలో పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 47 మందికి గాయాలైన ఘటన మధ్యప్రదేశ్​లో చోటుచేసుకుంది. ఇండోర్​ - ఖాంద్వా రోడ్డులో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోవడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారాన్ని మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్ ప్రకటించగా క్షతగాత్రులకు రూ.50 వేల పరిహాన్ని ప్రకటించారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com