ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ యాప్‌లపై గూగుల్ నిషేధం

Technology |  Suryaa Desk  | Published : Fri, Jun 24, 2022, 08:37 AM

స్పైవేర్‌ యాప్‌లుగా పనిచేస్తూ మొబైల్‌లోని ఇతర యాప్‌ల నుంచి డేటాను దొంగలిస్తున్న 5 యాప్ లపై గూగుల్ నిషేధం విధించింది. వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అవి 1.పీఐపీ పిక్‌ కెమెరా ఫొటో ఎడిటర్‌, 2.వైల్డ్‌ & ఎక్సోటిక్‌ యానిమల్‌ వాల్‌పేపర్, 3.జోడి హారోస్కోప్‌ - ఫార్చ్యూన్‌ ఫైండర్‌, 4.పీఐపీ కెమెరా 2022, 5.మ్యాగ్నిఫిషర్‌ ప్లాష్‌లైట్‌.

SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com