ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ 70, కాంగ్రెస్ 57 స్థానాల్లో ఆధిక్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 18, 2017, 09:13 AM

గుజరాత్ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రెండు రాష్ర్టాల్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకెళ్తుంది. గుజరాత్‌లో బీజేపీ 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..కాంగ్రెస్ 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ 16 స్థానాలు, కాంగ్రెస్ 5 స్థానాలు, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com