ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, May 20, 2022, 03:57 PM

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభు ప్రధానాలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం శుక్రవారం ఉదయం అర్చక స్వాములు ప్రారంభించారు. ప్రధానాలయ ప్రాకార కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను దివ్య అలంకరించి తూర్పు అభిముఖంగా చేసి కల్యాణం జరిపారు. ఈ కల్యాణ వేడుకకు భక్తులు భారీ ఎత్తున హాజరయ్యారు. సాయంత్రం లక్ష్మీ అమ్మవారి ఉంజల్ సేవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com