ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాందేడ్‌–లాతూర్‌ జాతీయ రహదారిపై ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2017, 11:18 AM

లాతూర్‌ : లాతూర్‌–నాందేడ్‌ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరొక 13 మంది గాయపడ్డారు. వేగంగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com