ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాటిదార్లను తప్పుదోవ పట్టిస్తున్న హార్దిక్‌ : గుజరాత్‌ డిప్యూటీ సిఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 22, 2017, 01:51 PM

అహ్మదాబాద్‌ : పాటిదార్‌ ఉద్యమ నాయకుడు హార్దిక్‌ పటేల్‌ పాటిదార్లను తప్పదోవ పట్టిస్తున్నాడని గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ అన్నారు. పాటిదార్‌ ఉద్యమం వెనుక కాంగ్రెస్‌ హస్తముందని ఆయన చెప్పారు. ప్రస్తుతం శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు హార్దిక్‌ మద్దతు పలకడం ద్వారా ఆ విషయం రుజువైందని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com