ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం నితీష్‌కు బీజేపీ ఎంపీ అభినందనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 06, 2017, 02:21 PM

   న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తినందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ ను బీజేపీ ఎంపీ హుకుమ్ దేవ్ నారాయణ్ అభినందించారు. ప్రైవేటు సెక్టార్ లో రిజర్వేషన్ల అంశంపై జాతయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com