ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాటర్ వ్యాపారస్థులకు గుడ్ న్యూస్

national |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 12:28 PM

మీరు మినరల్ వాటర్ వ్యా పారంలో ఉన్నా రా? అయితే మీకు శుభవార్త. మీ కోసం 'GoPaani' అనే యాప్ అందుబాటులో ఉంది. ఈ యాప్ తో మీరు మీ వ్యా పారాన్ని సులభంగా నిర్వహించవచ్చు. మీరు వాటర్ జార్లు రోజువారీ డెలివరీని ట్రాక్ చేయవచ్చు . క్యూ ఆర్ స్కాన్ ద్వారా వినియోగదారుల నుంచి బిల్లుల మొత్తాన్ని స్వీకరించవచ్చు. ఈ యాప్ మీ వాటర్ జార్ ల పంపిణీని సులభతరం చేయడానికి మీకు సహాయ పడుతుంది. ముఖ్యంగా వాటర్ టిన్లను కోల్పో యే లేదా మాయమయ్యే సమస్యకు ఈ యాప్ చెక్ పెడుతుంది.


అంతే కాకుండా వాటర్ జార్ సప్లయి చేసే ఉద్యోగుల పనిని ఇది ట్రాక్ చేస్తుంది. ఎన్ని వాటర్ జార్లు సరఫరా చేశారో, ఎన్ని తిరిగివచ్చాయో వాటి వివరాలను 'GoPaani' యాప్ రికార్డ్ చేస్తుంది. 'GoPaani' యాప్ మీ సమయాన్ని, శమ్రను మరియు డబ్బును ఆదా చేస్తుంది. ఈ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం చాలా సులభం. ఇంటర్నెట్ డేటా లేకపోయినా ఈ యాప్ పని చేస్తుంది. ఇంటర్నెట్ ఆఫ్ చేసి కూడా వాటర్ జార్ల సరఫరా, తిరిగివచ్చిన వాటిసంఖ్య తదితర వివరాలను యాప్ లో నమోదు చేయొచ్చు . మీ వ్యాపారాన్ని సులభంగా నిర్వహించడానికి ఇప్పుడే ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. https://bit.ly/gopalkl






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com