విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనకాపల్లి కసింకోట మండలం నూతన గుంట పాలెం జాతీయ రహదారిపై తెలంగాణ నుంచి విశాఖ వెళ్తున్నTS 07GF0892 కారు ముందుగా వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు భార్యా, భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.