ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్లపై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు రంగంలోకి ప్రధాని మోడీ

national |  Suryaa Desk  | Published : Mon, Mar 21, 2022, 02:32 PM

ఉక్రెయిన్లపై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. యుద్ధంపై భారత వైఖరిని క్వాడ్ సభ్యదేశాలు ( JAPAN, USA, AUS, IND) అంగీకరించినట్టు ఆస్ట్రేలియా వెల్లడించింది.తన కాంటాక్టుల ద్వారా. మోడీ యుద్ధాన్ని ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. యుద్ధంపై భారత్ తటస్థ వైఖరిని అనుసరిస్తోంది. నేటి మోడీ.. AUS ప్రధాని స్కాట్ మారిసన్ భేటీలో యుద్ధం అంశం ప్రస్తావనకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com