ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్యకర్తలకు ఆర్ధిక సాయం చేసిన జనసేన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 18, 2022, 03:45 PM

జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ప్రమాదవశాత్తు గాయపడిన అనంతపురం జిల్లా, పెనుగొండ మండలం, 13వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసిన వీర మహిళ శ్రీదేవి గారిని పరామర్శించి,  10 వేల ఆర్థిక సహాయం అందించిన రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత . అలానే వారి యోగ క్షేమాలు తెలుసుకొని, 10 వేల ఆర్థిక సహాయం అందించిన జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టీ.సీ.వరుణ్ .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com