ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంజాబ్​ సీఎం సంచలన ప్రకటన

national |  Suryaa Desk  | Published : Thu, Mar 17, 2022, 05:01 PM

పంజాబ్​ నూతన సీఎం భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరునాడే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. షాహీద్​ దివస్​ సందర్భంగా మార్చి 23న అవినీతి నిరోధక హెల్ప్​లైన్​ ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అవినీతిపై రాష్ట్ర ప్రజలు వాట్సాప్​లోనే ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com