ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ వార్షిక బడ్జెట్‌ రూ.2,56,256 కోట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 11, 2022, 11:41 AM

ఏపీ వార్షిక బడ్జెట్‌ 2022-23 ను మంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు.
- 2022-23 ఏపీ వార్షిక బడ్జెట్‌ రూ. 2,56,256 కోట్లు
- రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు
- మూలధనం వ్యయం రూ.47,996 కోట్లు
- రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు
- ద్రవ్యలోటు రూ.48,724 కోట్లు
- వ్యవసాయం రూ.11,387 కోట్లు
- పశు సంవర్ధకం రూ.1,568 కోట్లు
- బీసీ సంక్షేమం రూ.20,962 కోట్లు
- పర్యావరణ అటవీ రూ.685 కోట్లు
- ఉన్నత విద్య రూ.2,014 కోట్లు
- విద్యుత్ రూ.10,281 కోట్లు
- క్రీడా శాఖకు రూ.290 కోట్లు
- రోడ్ల, భవనాల శాఖ రూ.8,581 కోట్లు
సోషల్ వెల్ఫేర్ రూ.12.728 కోట్లు
- సచివాలయం వ్యవస్థ రూ.3,396 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com