ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్​ దాడిలో రష్యా మేజర్​ జనరల్​ మృతి

international |  Suryaa Desk  | Published : Tue, Mar 08, 2022, 11:36 AM

ఉక్రెయిన్​పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్​ బలగాలు రష్యన్​ బలగాలను ధీటుగా ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్​ చేసిన ఎదురుదాడిలో రష్యా మేజర్​ జనరల్​ విటాలి గెరాసిమోవ్​ మృతి చెందారు. ఖార్కివ్​ సమీపంలో జరిగిన దాడుల్లో విటాలి మృతి చెందినట్లు ఉక్రెయిన్​ అధికారులు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com