ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాపట్ల లో పాలు తాగుతున్న నంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 08, 2022, 10:03 AM

బాపట్ల మండలం వెదుళ్లపల్లి లో గల శివాలయం లోని నంది విగ్రహం పాలు త్రాగుతుందని భక్తులు తెలిపారు. దింతో ప్రజలు పెద్ద ఎత్తున దేవాలయానికి చేరుకున్నారు. పాలను తీసుకు వచ్చి నంది విగ్రహానికి పడుతున్నారు. ఈ విషయం మండలం మొత్తం వ్యాప్తి చెందడంతో భక్తులు పోటెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com