ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా

international |  Suryaa Desk  | Published : Mon, Mar 07, 2022, 02:35 PM

గత పది రోజులకు పైగా ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్‌పై కాల్పులు, బాంబులతో విరుచుకుపడుతోన్న రష్యా తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించింది.పౌరుల తరలింపు కోసం రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగు నగరాల్లో రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది. కీవ్, మర్యుపోల్, ఖార్కివ్, సుమీలో కాల్పులను విరమించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com