ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రక్కును ఢీకొట్టిన రైలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 08, 2017, 02:48 PM

లఢుకా మండి సమీపంలో రైలు పట్టాలపై వెళ్తున్న ట్రక్కును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లోకో పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. రైలు ఫిరోజ్‌పూర్ నుంచి ఫజిల్కా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడిని కేపీ వికాస్‌గా రైల్వే పోలీసులు గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com