ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్కు కర్మాగారంలో రికార్డుల పరంపర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 20, 2022, 11:40 AM

ఒక రోజు వ్యవధిలో 8019 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ బ్లాస్ట్‌ఫర్నేస్‌-1 విభాగంలో రికార్డు ఉత్పత్తి పరంపర కొనసాగుతుoది. శుక్రవారం ఉదయం ఆరు నుంచి శనివారం ఉదయం ఆరు గంటల వరకు విభాగంలో 8019 టన్నుల హాట్‌మెటల్‌ ఉత్పత్తి జరిగింది. ఈ నెల 17వ తేదీన సాధించిన 7874 టన్నుల హాట్‌ మెటల్‌ ఉత్పత్తి రికార్డును మళ్ళీ తిరగరాసింది. ఉక్కు వ్యవస్థాపక దినోత్సవం రోజున రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించటంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com