ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టాలు తప్పిన జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్‌..

Andhra Pradesh Telugu |   | Published : Thu, Sep 14, 2017, 10:04 AM

న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. రైలు చివరి బోగీ మాత్రమే పట్టాలు తప్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం నుంచి బోగీలో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com